{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pannu-minahaayimpuloudaaseenata-haikortu","title_te":"పన్ను మినహాయింపులోఉదాసీనత: హైకోర్టు","section":"తాజా","status_line":"పన్ను మినహాయింపులోఉదాసీనత: హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54137","date":"2026-08-04T19:38:47.000Z","title_te":"పన్ను మినహాయింపులోఉదాసీనత: హైకోర్టు","body_te":"డెవలపర్‌ ఆలస్యం వల్ల నివాస గృహం రిజిస్ట్రేషన్‌ పూర్తికాలేదన్న కారణంతో ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపును నిరాకరించడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/apathy-regarding-tax-exemption-high-court-2473548"}]}]}