{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"papaya-leaves-juice-boppaayi-aakula-ra-saanni-seviste-nijamgaane","title_te":"Papaya Leaves Juice | బొప్పాయి ఆకుల ర‌సాన్ని సేవిస్తే నిజంగానే ప్లేట్‌లెట్లు పెరుగుతాయా.. అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి..?","section":"తాజా","status_line":"Papaya Leaves Juice | బొప్పాయి ఆకుల ర‌సాన్ని సేవిస్తే నిజంగానే ప్లేట్‌లెట్లు పెరుగుతాయా.. అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T08:53:19.458Z"},"facts":[],"events":[{"id":"event-68345","date":"2026-08-13T08:07:50.000Z","title_te":"Papaya Leaves Juice | బొప్పాయి ఆకుల ర‌సాన్ని సేవిస్తే నిజంగానే ప్లేట్‌లెట్లు పెరుగుతాయా.. అధ్య‌య‌నాలు ఏం చెబుతున్నాయి..?","body_te":"వర్షాకాలంలో డెంగీ కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలనే అంశంపై చాలామందిలో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసం ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుందనే నమ్మకం చాలాకాలంగా ఉంది. దీనిపై కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/papaya-leaves-juice-does-it-really-helps-increasing-platelet-count-2482186"}]}]}