{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paper-leak-beehaar-lo-pepa-r-leek-kesu-roo-1-2-kotlu-va-soolu-ch","title_te":"Paper Leak | బీహార్‌లో పేప‌ర్ లీక్ కేసు.. రూ.1.2 కోట్లు వ‌సూలు చేసిన డాక్ట‌ర్ అరెస్ట్‌..!","section":"తాజా","status_line":"Paper Leak | బీహార్‌లో పేప‌ర్ లీక్ కేసు.. రూ.1.2 కోట్లు వ‌సూలు చేసిన డాక్ట‌ర్ అరెస్ట్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:03:28.458Z"},"facts":[],"events":[{"id":"event-42843","date":"2026-07-29T04:46:58.000Z","title_te":"Paper Leak | బీహార్‌లో పేప‌ర్ లీక్ కేసు.. రూ.1.2 కోట్లు వ‌సూలు చేసిన డాక్ట‌ర్ అరెస్ట్‌..!","body_te":"Paper Leak | బీహార్‌ను కుదిపేసిన బీపీఎస్‌సీ (Bihar Public Service Commission) టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష‌-3 (TRE-3) పేపర్ లీక్ కేసు (Paper Leak Case) లో ఆర్థిక నేరాల విభాగం (EOU) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ మనీశ్ కుమార్‌ (Doctor Manish Kumar) ను అధికారులు అరెస్ట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bihar-teachers-recruitment-paper-leak-doctor-extorted-rs-1-2-crore-from-30-candidates-2466434"}]}]}