{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paper-leaks-pepa-r-leekejeeki-paalpa-dite-10-ella-jailu-10-kotla","title_te":"Paper Leaks: పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డితే.. 10 ఏళ్ల జైలు, 10 కోట్ల ఫైన్‌","section":"తాజా","status_line":"Paper Leaks: పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డితే.. 10 ఏళ్ల జైలు, 10 కోట్ల ఫైన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T09:18:57.171Z"},"facts":[],"events":[{"id":"event-35138","date":"2026-07-24T09:08:37.000Z","title_te":"Paper Leaks: పేప‌ర్ లీకేజీకి పాల్ప‌డితే.. 10 ఏళ్ల జైలు, 10 కోట్ల ఫైన్‌","body_te":"Paper Leaks: పేప‌ర్ లీకేజీ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవ‌లం మూడు నెల‌ల్లో తీర్పును వెలువ‌రించాలి. పేప‌ర్ లీక్‌ల‌కు పాల్ప‌డిన వ్య‌క్తుల‌కు ప‌దేళ్ల జైలుశిక్ష‌, ప‌ది కోట్ల జ‌రిమానా విధించేందుకు చ‌ట్టంలో మార్పులు చేయ‌నున్నారు. ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ యాక్టులో స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు కేంద్రం సిద్ధ‌మైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/paper-leak-convict-may-get-10-year-jail-and-rs-10-crore-fine-center-to-amend-rules-2461283"}]}]}