{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paramedical-student-imtloni-gadilo-vidyaarthi-mruti-moodu-rojula","title_te":"Paramedical Student | ఇంట్లోని గదిలో విద్యార్థి మృతి.. మూడు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు","section":"తాజా","status_line":"Paramedical Student | ఇంట్లోని గదిలో విద్యార్థి మృతి.. మూడు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T10:13:37.925Z"},"facts":[],"events":[{"id":"event-26436","date":"2026-07-19T10:12:38.000Z","title_te":"Paramedical Student | ఇంట్లోని గదిలో విద్యార్థి మృతి.. మూడు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు","body_te":"Paramedical Student | ఒక పారామెడికల్‌ విద్యార్థి తన ఇంట్లోని గదిలో అనుమానాస్పదంగా మరణించాడు. మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. సీలింగ్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి వారు షాక్‌ అయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/paramedical-student-found-dead-in-room-body-recovered-after-3-days-in-bengaluru-2456040"}]}]}