{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pareekshalu-ottidi-balavanmaranam","title_te":"పరీక్షలు + ఒత్తిడి = బలవన్మరణం","section":"తాజా","status_line":"ఒత్తిడితో కేరళ మహిళ బలవన్మరణం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87098","date":"2026-08-24T20:55:48.000Z","title_te":"ఒత్తిడితో కేరళ మహిళ బలవన్మరణం","body_te":null,"importance":"minor","verification":"single","sources":[{"outlet":"Eenadu","url":"https://news.google.com/rss/articles/CBMifkFVX3lxTFB3ay1zbUcwS251M3U3QkJKX2h4YmphbzhzXzl2ajZ3SHRqYmc5bWdTNWJmYmw5TEF4b1NXRmxwNUxMNGItUHhTak05NDQ4b0NYLTBfalVodzFZSk0xWGlOWF9iVFlSMDJDbGVaeWlUWFdVVkZGcmMtdEpkSDFSQQ?oc=5"}]},{"id":"event-37579","date":"2026-07-25T19:29:41.000Z","title_te":"పరీక్షలు + ఒత్తిడి = బలవన్మరణం","body_te":"పదేండ్లలో 80 శాతం పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు2014-2024 మధ్య 1.23 లక్షల మంది సూసైడ్‌ప్రతి ఏడాది పరీక్షల్లో విఫలమై 2,000 మందికిపైగా బలవన్మరణంనీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల మధ్య ఎన్సీఆర్బీ గణాంకాలు వెలుగులోకి న్యూఢిల్లీ : మోడీ పాలనలో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రమవుతున్నాయి. దేశంలో ఇవి ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. గత పదేండ్లలో (2014-2024 మధ్య) విద్యార్థుల ఆత్మహత్యలు దాదాపు 80 శాతం పెరిగాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు ఈ […] The post పరీక్షలు + ఒత్తిడి = బలవన్మరణం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/exams-stress-suicide/"}]}]}