{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paresh-rawal-samkar-daadaa-embeebeees-natudi-bhaarya-evaro-telus","title_te":"Paresh Rawal : శంకర్ దాదా ఎంబీబీఎస్ నటుడి భార్య ఎవరో తెలుసా.. ? ఒకప్పటి మిస్ ఇండియా.. ఇప్పటికీ సినిమాల్లో తోపు నటి..","section":"తాజా","status_line":"Paresh Rawal : శంకర్ దాదా ఎంబీబీఎస్ నటుడి భార్య ఎవరో తెలుసా.. ? ఒకప్పటి మిస్ ఇండియా.. ఇప్పటికీ సినిమాల్లో తోపు నటి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60343","date":"2026-08-08T10:50:56.000Z","title_te":"Paresh Rawal : శంకర్ దాదా ఎంబీబీఎస్ నటుడి భార్య ఎవరో తెలుసా.. ? ఒకప్పటి మిస్ ఇండియా.. ఇప్పటికీ సినిమాల్లో తోపు నటి..","body_te":"నటుడు పరేష్ రావల్.. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా నటుడు లింగం మాయ్యా అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ హిందీలో అనేక సినిమాల్లో నటిస్తూ బిజీ నటుడిగా దూసుకుపోతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/know-this-tollywood-actor-paresh-rawal-wife-swaroop-sampat-once-miss-india-still-acting-in-movies-1883498.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7AFBVV95cUxOMXBGekc3cFJ6QkpoMDJpQV9BUHh6c09BN3J0aGZQUVpVQzJDMVFKNDRmQ1ZoajZuWFJZUXJtU1ZKdjNCaUJFOUV2dW1hc2pUYWZuWk45ZVZFeEFiYnVuYXh3NzFCR0s3NGc5WFZjQ1VfcnQ3cXd5ZUUzZXpmcy1iZmxNOWJja09raVU5ckRyc0hxc2Z0cXBDdkRQLUVRUDd3R09sQjB6YnFXRHNES3RxLTlfTWExTDBxNFFDaVpHTy1LcEcxM1BHbEY1cVp0OW1SQ0JJSExiWHpmdHdWOGRYWEZENk1odnFqUTZ1MtIB8gFBVV95cUxQT1lxb09nQnFSbTEzeWlGTlNmWTNtQmdRM2V3RHRPYzRqUGlnM05XS05NZVRUdHMtMFdMamRjS0NsVk1UVDQ5Y281MmU5LXZNdkJQRVUwbllsUGZ6em1zWUx3MnhRemVoNDlKYXoyQy1aVEl4UWZSN0Q0bmNBd0czRkpHTTRxU2d0NkVNdlYwZjhQeEIxTkpNazlSbkR6eE1ZRElYVzV0MFNxWnFmSTUxdG9SWnc5RnN3bTBReDFHWGJrQ1lfWkZ4anhISXFVb2FRNkhwODd1MTNER0ZPZ0Uwcm9NNTJENEN2cnRNZGM0YUFQUQ?oc=5"}]}]}