{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pareshan","title_te":"పరేషన్‌!","section":"తాజా","status_line":"పరేషన్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65973","date":"2026-08-12T00:16:47.000Z","title_te":"పరేషన్‌!","body_te":"రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు ఉచిత బియ్యం పథకం అమ లు చేస్తూ మూడు నెలలకు సంబంధించిన రేషన్‌ ఒకేసారి సరఫరా చేస్తుంటే.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మాత్రం బియ్యం లేక పథకం అమలు తీరులో సంక్షోభం ఏర్పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/cmr-not-available-in-nagarkurnool-district-2481003"}]}]}