{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parichayam-ledu-paga-ledu-kevalam-kukka-chesina-paniki-yuvakudi","title_te":"పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది!","section":"తాజా","status_line":"పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70815","date":"2026-08-14T14:53:36.000Z","title_te":"పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది!","body_te":"ఖమ్మం నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెంపుడు కుక్క టాయిలెట్ పోసిందనే ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/dispute-over-dog-urinating-leads-to-youth-brutally-murder-in-khammam-1888181.html"}]}]}