{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parisodhanaatmakamgaa-niram","title_te":"పరిశోధనాత్మకంగా ‘నిరమ్‌’","section":"తాజా","status_line":"పరిశోధనాత్మకంగా ‘నిరమ్‌’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47564","date":"2026-07-31T21:10:36.000Z","title_te":"పరిశోధనాత్మకంగా ‘నిరమ్‌’","body_te":"ముగెన్‌రావు, ప్రీతి ఆస్రాని, తాన్యాహోప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘నిరమ్‌'. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి బలరామ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కె.బిందుమాధవి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/tamil-investigative-thriller-niram-trailer-released-2469576"}]}]}