{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parisubhratatone-aarogyakaramaina-samaajam","title_te":"పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం","section":"తాజా","status_line":"పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T15:30:13.799Z"},"facts":[],"events":[{"id":"event-77116","date":"2026-08-18T14:21:31.000Z","title_te":"పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం","body_te":"ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరస్వామినవతెలంగాణ-నెల్లికుదురుపరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె వీరస్వామి అన్నారు. మంగళవారం నెల్లికుదురులోని ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో ఆయన పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, తమ ఇళ్లలో, సమాజంలో కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, […] The post పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం appeared first","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-healthy-society-comes-from-cleanliness/"}]}]}