{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parliament-neet-pepa-r-leekejeepai-raajya-sa-bha-lo-ma-llikhaarj","title_te":"Parliament: నీట్ పేప‌ర్ లీకేజీపై రాజ్య‌స‌భ‌లో మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఆందోళ‌న‌","section":"తాజా","status_line":"Parliament: నీట్ పేప‌ర్ లీకేజీపై రాజ్య‌స‌భ‌లో మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఆందోళ‌న‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T08:10:28.981Z"},"facts":[],"events":[{"id":"event-27763","date":"2026-07-20T06:35:12.000Z","title_te":"Parliament: నీట్ పేప‌ర్ లీకేజీపై రాజ్య‌స‌భ‌లో మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఆందోళ‌న‌","body_te":"Parliament: నీట్ పేప‌ర్ లీకేజీ అంశంపై ఇవాళ ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. స‌మావేశాలు ప్రారంభంకాగానే విప‌క్షాలు నినాదాలు చేశాయి. విద్యార్థుల‌ను ప్ర‌భుత్వం అణిచివేస్తోంద‌ని రాజ్య‌స‌భ‌లో ఖ‌ర్గే ఆరోపించారు. రెండు స‌భ‌లూ 12 గంట‌ల వ‌ర‌కు వాయిదాప‌డ్డాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mallikarjun-kharge-raises-question-paper-leak-issue-in-rajya-sabha-2456749"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiqgFBVV95cUxOaDJfS2lQZlJ3eGFad211VVBKUDNmUFZacjdHRm1DQmt6b2I2Sl9FU0N3SnZxM25ZaERGYmRPTjNQenFRLWhFNjdKWWtyUzBCYnNSMEp2RGFYMHFlRDc4eWhVRHJYdk1wcDJMUnZJTkduRjhmaW5xc1pfdjBMWG1ya001MDlvZS1HblJSZ0hEMFU2QWpLa05DVjFxREdNeGxwSjJudzVOaFFzZw?oc=5"}]}]}