{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parmishan-ledu-vaste-taata-teestaam-poleesula-seeriyas-vaarnimg","title_te":"పర్మిషన్ లేదు, వస్తే తాట తీస్తాం: పోలీసుల సీరియస్ వార్నింగ్","section":"తాజా","status_line":"పర్మిషన్ లేదు, వస్తే తాట తీస్తాం: పోలీసుల సీరియస్ వార్నింగ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T10:29:38.523Z"},"facts":[],"events":[{"id":"event-84844","date":"2026-08-23T09:33:33.000Z","title_te":"పర్మిషన్ లేదు, వస్తే తాట తీస్తాం: పోలీసుల సీరియస్ వార్నింగ్","body_te":"Delhi Police issued a stern advisory warning against assembling at Jantar Mantar for anti reservation protests on August 23, clarifying no permission was given. రిజర్వేషన్ల వ్యవస్థను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/delhi-police-issue-strict-warning-against-unlawful-jantar-mantar-anti-reservation-protest-assembly-502931.html"}]}]}