{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parugu-aapadu-rikaardulu-daagavu","title_te":"పరుగు ఆపదు.. రికార్డులు దాగవు!","section":"తాజా","status_line":"పరుగు ఆపదు.. రికార్డులు దాగవు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65964","date":"2026-08-12T01:03:47.000Z","title_te":"పరుగు ఆపదు.. రికార్డులు దాగవు!","body_te":"పువ్వు పుట్టగానే పరిమళించినట్టు పిల్లల సామర్థ్యాలు చిన్నప్పుడే బయటపడతాయి. వాటికి సానపడితే గొప్ప విజయాలు దక్కుతాయి. ఆటల పోటీల్లో రికార్డులు సృష్టిస్తూ పతకాలు గెలిచే క్రీడాకారులంతా అలా సాధన చేసినవాళ్లే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/the-new-world-record-fastest-female-to-run-from-kanyakumari-to-kashmir-in-68-days-23-hours-mighty-karakoram-2481013"}]}]}