{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"parul-chaudhary-ammo-chali-kaalivellu-bigusukupovadamto-patakam","title_te":"Parul Chaudhary | అమ్మో చలి.. కాలివేళ్లు బిగుసుకుపోవడంతో పతకం చేజారింది..!","section":"తాజా","status_line":"Parul Chaudhary | అమ్మో చలి.. కాలివేళ్లు బిగుసుకుపోవడంతో పతకం చేజారింది..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45478","date":"2026-07-30T13:30:28.000Z","title_te":"Parul Chaudhary | అమ్మో చలి.. కాలివేళ్లు బిగుసుకుపోవడంతో పతకం చేజారింది..!","body_te":"Parul Chaudhary : కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ రన్నర్ పరుల్ చౌదరీ (Parul Chaudhary) తీవ్రంగా నిరాశపరిచింది. ప్రతికూల పరిస్థితుల కారణంగానే తాను వెనకబడ్డానని పరుల్ వాపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/parul-chaudhary-says-cold-weather-cost-her-miaiden-cg-medal-2467906"}]}]}