{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pasidi-dharaku-mallee-rekkalu-roo-1-50-lakshalaku-cheruvalo-tula","title_te":"పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. రూ.1.50 లక్షలకు చేరువలో తులం రేటు","section":"తాజా","status_line":"పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. రూ.1.50 లక్షలకు చేరువలో తులం రేటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T19:38:28.503Z"},"facts":[],"events":[{"id":"event-32442","date":"2026-07-22T18:54:55.000Z","title_te":"పసిడి ధరకు మళ్లీ రెక్కలు.. రూ.1.50 లక్షలకు చేరువలో తులం రేటు","body_te":"బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్‌ నెలకొనడం, దేశీయంగా కొనుగోళ్లు పెరుగడంతో బంగారం విలువ రూ.1.50 లక్షలకు చేరువైంది. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్‌ ధర రూ.1,900 ఎగబాకి రెండు వారాల గరిష్ఠ స్థాయి రూ.1,49,600కి చేరుకున్నట్టు ట్రేడర్లు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/gold-prices-surge-again-near-%e2%82%b91-5-lakh-per-10-grams-2459464"}]}]}