{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pasu-vaidyam-hastavyastam","title_te":"పశు వైద్యం.. హస్తవ్యస్తం","section":"తాజా","status_line":"పశు వైద్యం.. హస్తవ్యస్తం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T21:52:30.552Z"},"facts":[],"events":[{"id":"event-27216","date":"2026-07-19T21:18:07.000Z","title_te":"పశు వైద్యం.. హస్తవ్యస్తం","body_te":"చిత్రంలో కనిపిస్తున్న భవనం.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంలోని పశువైద్యశాల భవనం. దీనిని దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించారు. ఈ భవనం కూలడానికి సిద్ధంగా ఉన్నది. వర్షానికి గదులు ఊరుస్తున్నాయి. కూలకుండా స్లాబుకు కర్రలు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళా సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పశువులను కట్టేయడానికి షెడ్డు కూడా లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/veterinary-hospital-building-in-utnoor-mandal-center-adilabad-district-2456605"}]}]}