{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pasupu-bordu-nidhulu-ketaayimchaali-ledamte-empee-arvimd-raajeen","title_te":"పసుపు బోర్డు నిధులు కేటాయించాలి.. లేదంటే ఎంపీ అర్వింద్‌ రాజీనామా చేయాలి : సీపీఐ నాయకుల డిమాండ్‌","section":"తాజా","status_line":"పసుపు బోర్డు నిధులు కేటాయించాలి.. లేదంటే ఎంపీ అర్వింద్‌ రాజీనామా చేయాలి : సీపీఐ నాయకుల డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69354","date":"2026-08-13T21:18:00.000Z","title_te":"పసుపు బోర్డు నిధులు కేటాయించాలి.. లేదంటే ఎంపీ అర్వింద్‌ రాజీనామా చేయాలి : సీపీఐ నాయకుల డిమాండ్‌","body_te":"జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేశాక రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని సీపీఐ జాతీయ నాయకురాలు పద్మ అన్నారు. సీపీఐ ప్రచార జాతలో భాగంగా గురువారం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో పసుపురాశులను సందర్శించి రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/funds-must-be-allocated-for-the-turmeric-board-otherwise-mp-arvind-must-resign-cpi-leaders-demand-2482915"}]}]}