{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pasupu-melu-dakkaalamte","title_te":"పసుపు మేలు దక్కాలంటే?","section":"తాజా","status_line":"పసుపు మేలు దక్కాలంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T01:27:58.858Z"},"facts":[],"events":[{"id":"event-24004","date":"2026-07-18T00:39:09.000Z","title_te":"పసుపు మేలు దక్కాలంటే?","body_te":"పసుపులో ఉండే కుర్కిమిన్‌ బయోయాక్టివ్‌గా పనిచేస్తూ కణాల వృద్ధికి, కణజీవక్రియకు మేలు చేస్తుంది. శరీరంలో జరిగే జీవక్రియలు సాఫీగా సాగేందుకు పసుపు ఉపయోగపడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/turmeric-helps-the-bodys-metabolic-processes-run-smoothly-2454755"}]}]}