{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pasupulo-yaamtee-septik-yaamtee-in-phlametaree-gunaalunnaayanedi","title_te":"పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయనేది నిజమేనా?","section":"తాజా","status_line":"పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయనేది నిజమేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T09:19:48.001Z"},"facts":[],"events":[{"id":"event-70175","date":"2026-08-14T07:57:27.000Z","title_te":"పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయనేది నిజమేనా?","body_te":"మన వంటగదుల్లో, శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉండే పసుపుకు ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతుంటారు. ఈ నమ్మకంతోనే నేడు మార్కెట్లో పసుపు ఆధారిత ఉత్పత్తుల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ఈ ఖరీదైన సప్లిమెంట్లు నిజంగానే మనకు మేలు చేస్తాయా? పసుపు ఆరోగ్య ప్రయోజనాల వెనుక ఉన్న వాస్తవాలేంటి? వైద్యులు ఏం చెబుతున్నారు?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cn0nv8npzzro?at_medium=RSS&at_campaign=rss"}]}]}