{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pasuvula-akrama-ravaanaa-kesulo-nimditudi-numchi-roo-18-lakshalu","title_te":"పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి రూ.18 లక్షలు వసూలు.. అధికార పార్టీ నాయకుడి దౌర్జన్యం","section":"తాజా","status_line":"పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి రూ.18 లక్షలు వసూలు.. అధికార పార్టీ నాయకుడి దౌర్జన్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80343","date":"2026-08-20T14:54:53.000Z","title_te":"పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి రూ.18 లక్షలు వసూలు.. అధికార పార్టీ నాయకుడి దౌర్జన్యం","body_te":"కోదాడ : పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీకి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు రూ.18 లక్షలు ముక్కు పిండి వసూలు చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే వేధింపులకు పాల్పడుతున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/suryapet/rs-18-lakh-collected-from-accused-in-illegal-cattle-transport-case-ruling-party-leaders-high-handedness-2489268"}]}]}