{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"patamjali-phuds-laabham-336-kotlu","title_te":"పతంజలి ఫుడ్స్‌ లాభం 336 కోట్లు","section":"తాజా","status_line":"పతంజలి ఫుడ్స్‌ లాభం 336 కోట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72550","date":"2026-08-15T21:09:44.000Z","title_te":"పతంజలి ఫుడ్స్‌ లాభం 336 కోట్లు","body_te":"పతంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.335.73 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/patanjali-foods-profit-at-rs336-crore-2484821"}]}]}