{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"patas-faima-bha-rta-to-ka-lisi-pa-taas-phaimaa-va-n-mamt-yaaniva","title_te":"Patas Faima : భ‌ర్త‌తో క‌లిసి ప‌టాస్ ఫైమా వ‌న్ మంత్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు..","section":"తాజా","status_line":"Patas Faima : భ‌ర్త‌తో క‌లిసి ప‌టాస్ ఫైమా వ‌న్ మంత్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T07:08:32.413Z"},"facts":[],"events":[{"id":"event-46525","date":"2026-07-31T06:51:42.000Z","title_te":"Patas Faima : భ‌ర్త‌తో క‌లిసి ప‌టాస్ ఫైమా వ‌న్ మంత్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు..","body_te":"పటాస్ ఫైమా (Patas Faima) 9 ఏళ్లుగా ప్రేమిస్తున్న త‌న ప్రియుడు ప్ర‌వీణ్‌ను ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జ‌రిగి నెల రోజులు పూర్తైన సంద‌ర్భంగా వ‌న్ మంత్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/patas-faima-and-praveen-naik-one-month-anniversary-celebrations-vm-1116587.html"}]}]}