{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"patas-faima-cheera-ka-ttulo-pa-taas-phaimaa-pelli-ta-ruvaata-tol","title_te":"Patas Faima : చీర‌క‌ట్టులో ప‌టాస్ ఫైమా.. పెళ్లి త‌రువాత తొలిసారి.. ఫోటోలు వైర‌ల్..","section":"తాజా","status_line":"Patas Faima : చీర‌క‌ట్టులో ప‌టాస్ ఫైమా.. పెళ్లి త‌రువాత తొలిసారి.. ఫోటోలు వైర‌ల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T08:55:56.484Z"},"facts":[],"events":[{"id":"event-22821","date":"2026-07-17T08:21:22.000Z","title_te":"Patas Faima : చీర‌క‌ట్టులో ప‌టాస్ ఫైమా.. పెళ్లి త‌రువాత తొలిసారి.. ఫోటోలు వైర‌ల్..","body_te":"జబర్దస్త్, పటాస్ షోలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఫైమా (Patas Faima) ఇటీవలే తన ప్రియుడు ప్రవీణ్‌ని పెళ్లి చేసుకుంది. లేటెస్టుగా ఆమె సోష‌ల్ మీడియాలో చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/patas-faima-in-saree-photos-viral-vm-1111680.html"}]}]}