{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"patas-praveen-bharta-kaallu-mokkina-bhaarya-jabardast-praveen-im","title_te":"Patas Praveen : భర్త కాళ్ళు మొక్కిన భార్య.. జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాలు పూజలు..","section":"తాజా","status_line":"Patas Praveen : భర్త కాళ్ళు మొక్కిన భార్య.. జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాలు పూజలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63692","date":"2026-08-10T13:24:40.000Z","title_te":"Patas Praveen : భర్త కాళ్ళు మొక్కిన భార్య.. జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాలు పూజలు..","body_te":"ఇటీవల జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ ప్రవీణ్.. డ్యాన్సర్ కడెం వంశితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బోనాలు సందర్భంగా ఈ కొత్తజంట ఇంట్లో అమ్మవారికి పూజలు నిర్వహించారు. బోనాలు స్పెషల్ పూజల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ జంట.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/patas-praveen-kadem-vamshitha-bonalu-special-photos-sy-1120537.html"}]}]}