{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"patas-praveen-kadem-vamshitha-pataas-pra-veen-kadem-vamsita-la-v","title_te":"Patas Praveen- kadem vamshitha : పటాస్ ప్ర‌వీణ్, కడెం వంశిత ల‌వ్ యానివ‌ర్స‌రీ.. ఫోటోలు వైర‌ల్‌..","section":"తాజా","status_line":"Patas Praveen- kadem vamshitha : పటాస్ ప్ర‌వీణ్, కడెం వంశిత ల‌వ్ యానివ‌ర్స‌రీ.. ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T04:48:00.160Z"},"facts":[],"events":[{"id":"event-39509","date":"2026-07-27T04:23:45.000Z","title_te":"Patas Praveen- kadem vamshitha : పటాస్ ప్ర‌వీణ్, కడెం వంశిత ల‌వ్ యానివ‌ర్స‌రీ.. ఫోటోలు వైర‌ల్‌..","body_te":"ప‌టాస్ ప్ర‌వీణ్, డ్యాన్స‌ర్ క‌డెం వంశిత (Patas Praveen- kadem vamshitha ) గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉండ‌గా ఈ ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. తాజాగా.. వారి ప్రేమ వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను వారు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/patas-praveen-and-kadem-vamshitha-love-anniversary-photos-vm-1114893.html"}]}]}