{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pathakaalu-arhulaku-cherelaa-drushti-saarimchaali","title_te":"‘పథకాలు అర్హులకు చేరేలా దృష్టి సారించాలి’","section":"తాజా","status_line":"‘పథకాలు అర్హులకు చేరేలా దృష్టి సారించాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88782","date":"2026-08-25T19:53:45.000Z","title_te":"‘పథకాలు అర్హులకు చేరేలా దృష్టి సారించాలి’","body_te":"గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒకరికీ చేరేలా సభా కమిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-governments-efforts-for-the-welfare-of-tribals-backward-classes-women-children-persons-with-disabilities-and-the-elderly-2494219"}]}]}