{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"patrikaa-svechcha-bhavitavyaanni-telchanunna-supreemkortu","title_te":"పత్రికా స్వేచ్ఛ భవితవ్యాన్ని తేల్చనున్న సుప్రీంకోర్టు","section":"తాజా","status_line":"పత్రికా స్వేచ్ఛ భవితవ్యాన్ని తేల్చనున్న సుప్రీంకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T22:11:11.579Z"},"facts":[],"events":[{"id":"event-67598","date":"2026-08-12T20:29:29.000Z","title_te":"పత్రికా స్వేచ్ఛ భవితవ్యాన్ని తేల్చనున్న సుప్రీంకోర్టు","body_te":"చట్ట సభ్యుల విశేషాధికారాల పరిధి, పత్రికా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్ర హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ దాని ప్రభావానికి సంబంధించిన కీలక అంశంపై విచారణను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్టోబర్‌ ఆరవ తేదీ నుంచి ప్రారంభించనున్నదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-7-judge-bench-to-begin-hearing-on-press-freedom-and-legislative-privileges-from-october-6-2481656"}]}]}