{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"patrikalapaina-mee-prataapamaa","title_te":"పత్రికలపైన మీ ప్రతాపమా!","section":"తాజా","status_line":"పత్రికలపైన మీ ప్రతాపమా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73951","date":"2026-08-16T19:38:51.000Z","title_te":"పత్రికలపైన మీ ప్రతాపమా!","body_te":"బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ పత్రికలపై వారు వ్యవహరించిన తీరు అత్యంత హేయమైనదని కోస్గి మండల జర్నలిస్టులు అన్నారు. నాలుగు రోజుల కిందట వికారాబాద్‌ జిల్లా హకీంపేట గ్రామానికి చెం దిన కాంగ్రెస్‌ నేత నర్సింహారెడ్డి నమస్తే తెలంగాణ దినపత్రికపై వ్యవహరించిన తీరును తప్పుపడుతూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/journalists-condemn-attack-on-namaste-telangana-2485507"}]}]}