{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pattana-parisubhrataku-chiru-vyaapaarula-sahakaarimchaali-emmely","title_te":"పట్టణ పరిశుభ్రతకు చిరు వ్యాపారుల సహకారించాలి: ఎమ్మెల్యే రేవూరి","section":"తాజా","status_line":"పట్టణ పరిశుభ్రతకు చిరు వ్యాపారుల సహకారించాలి: ఎమ్మెల్యే రేవూరి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T13:19:44.299Z"},"facts":[],"events":[{"id":"event-37211","date":"2026-07-25T12:39:14.000Z","title_te":"పట్టణ పరిశుభ్రతకు చిరు వ్యాపారుల సహకారించాలి: ఎమ్మెల్యే రేవూరి","body_te":"నవతెలంగాణ – పరకాలపరకాల పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు చిరు వ్యాపారులు పూర్తి స్థాయిలో సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్‌ను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మిగిలిపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని వ్యాపారులకు సూచించారు. […] The post పట్టణ పరిశుభ్రతకు చిరు వ్యాపారుల సహకారించాలి: ఎమ్మెల్యే రేవూరి appe","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/small-traders-must-cooperate-for-town-cleanliness-mla-revuri/"}]}]}