{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pattanaallo-naksha-sarve","title_te":"పట్టణాల్లో నక్ష సర్వే","section":"తాజా","status_line":"పట్టణాల్లో నక్ష సర్వే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61027","date":"2026-08-08T21:16:18.000Z","title_te":"పట్టణాల్లో నక్ష సర్వే","body_te":"వ్యవసాయ భూముల మాదిరిగానే పట్టణాల్లోని ఆస్తులకు సబంధించి నక్ష చిత్రాలు తయారుచేసే పనిని మున్సిపల్‌శాఖ వేగవంతంగా చేపడుతున్నది. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా కొన్ని పట్టణాలను ఎంపిక చేయగా, అందులో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణానికి చోటుదక్కింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/officials-begin-survey-to-map-houses-and-vacant-plots-in-husnabad-2477570"}]}]}