{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pattapagalu-varusa-choreelu-gamtala-vyavadhilo-remdu-illalo-50-s","title_te":"పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదు మాయం!","section":"తాజా","status_line":"పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదు మాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55635","date":"2026-08-05T15:03:42.000Z","title_te":"పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదు మాయం!","body_te":"Ongole theft: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. సీసీ కెమెరాల్లో టోపీ ధరించిన అనుమానితుడు కనిపించగా, రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/daylight-burglaries-rock-ongole-gold-worth-50-sovereigns-and-rs-5-lakh-cash-stolen-from-two-houses-within-hours-1881539.html"}]}]}