{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"patti-pamtaku-yooriyaa-vese-mumdu-ee-nijaalu-telusukomdi-ilaa-ch","title_te":"పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే మంచి దిగుబడి..","section":"తాజా","status_line":"పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే మంచి దిగుబడి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T04:06:30.389Z"},"facts":[],"events":[{"id":"event-51056","date":"2026-08-03T03:36:21.000Z","title_te":"పత్తి పంటకు యూరియా వేసే ముందు ఈ నిజాలు తెలుసుకోండి.. ఇలా చేస్తే మంచి దిగుబడి..","body_te":"పత్తి సాగు చేస్తున్న రైతులకు మళ్లీ పాత తిప్పలే మొదలయ్యాయా? ఏపుగా పెరగాల్సిన చేనులో ఆకులు ఒక్కసారిగా ఎర్రబడి రాలిపోతున్నాయా? పొలంలో కనిపిస్తున్న ఈ చిన్న మార్పును నిర్లక్ష్యం చేస్తే దిగుబడి దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. అసలు పత్తి ఆకులు ఎర్రబడటానికి కారణాలేంటి? పంటను కాపాడుకోవడానికి ఏం చేయాలి అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/why-are-cotton-leaves-turning-red-causes-and-prevention-tips-1879609.html"}]}]}