{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pattucheeralanu-imtlone-surakshitamgaa-utakadam-elaa-drai-kleeni","title_te":"పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై...","section":"క్రీడలు","status_line":"పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-26T16:27:40.553Z"},"facts":[],"events":[{"id":"event-90088","date":"2026-08-26T16:07:25.000Z","title_te":"పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!","body_te":"పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక శుభకార్యాల సమయాల్లో మహిళలు ధరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది పట్టుచీరలకే. పట్టుచీరలు మహిళల సౌందర్యానికి ప్రత్యేక ఆకర్షణను తెస్తాయి. అయితే, వీటిని నిర్వహించడం, భద్రపరచడం కాస్త కష్టమైన పని. చిన్నపాటి అజాగ్రత్త వల్ల కూడా ఖరీదైన పట్టుచీరలు పాడైపోయే అవకాశం ఉంది. అందుకే చాలామంది వీటిని డ్రై క్లీనింగ్‌కు ఇస్తుంటారు. కానీ ప్రతిసారీ డ్రై క్లీనింగ్‌కు పంపడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా పట్టుచీరలను ఇంట్లోనే ఉతికి, వాటి అసలు మెరుపును ఎప్పటికీ కాపాడుకోవచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxPaF9LcVUxcjd0NTRndTR2YnR3ZlRxaEJLQ2k1TEdtbG5scU9ZSV9sSTdhRmUxTVJtLWN4Z3JOQlhDUFlOQndiWk9nMWlORC04ZjQweDFhRFZ0M1lwSHJjYndKMEhjQVJyS2JqRDdqaUI3NU1iUGlyc2J3cXlQMTg4WXBMNkNpVXZuMXFLTERlekdtVTRuYVUwcTV4MWtmT2dibjlOUlU0MHlvcTREa1ZYcXJBbjVCQVAzVWZZcm4zaDMtUEZOUE5FcNIBzgFBVV95cUxNbkkyUkEwUWFUeE9rQVFqS0s1UVJyLXl6YTc5cUZSaWxmUGx3Ri1peFp6R2ppcnM2cXBZZUxxNFZfVVkzZkt1T1gyd0x3UFAwbGhjQjRhMFEwdlY5alFOcG1pY0lBQ3pTVEZIUjB4MUtQZHVhTllVenFxS200MTRIWXhKYWNFZldweEpRTDlDbWJHaGJNUXhiWnkzUG4xRUlpMTM2MjlYeHN5enR5eFhUaG1uYThOTHF1eTItNFU5aUJ0VFAzOVhaZVRYc2wzZw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-wash-silk-sarees-safely-at-home-simple-tips-to-save-on-dry-cleaning-costs-1897230.html"}]}]}