{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pattudala-umte-saadhimchanidi-edeeledu","title_te":"పట్టుదల ఉంటే సాధించనిది ఏదీలేదు","section":"తాజా","status_line":"పట్టుదల ఉంటే సాధించనిది ఏదీలేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T00:33:56.098Z"},"facts":[],"events":[{"id":"event-16709","date":"2026-07-13T23:36:22.000Z","title_te":"పట్టుదల ఉంటే సాధించనిది ఏదీలేదు","body_te":"పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని భారత వైమానిక దళ గ్రూప్‌ కెప్టెన్‌, యాక్సియమ్‌-4 వ్యోమగామి శుభాంశు శుక్లా సూచించారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఎక్స్‌ట్రా మ్యూరల్‌ లెక్చర్స్‌ (ఈఎంఎల్‌)కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/shubhanshu-shuklas-interaction-with-students-and-professors-at-iith-2450625"}]}]}