{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pattudalaku-maroperu-minnu-joshi","title_te":"పట్టుదలకు మరోపేరు మిన్ను జోషి","section":"తాజా","status_line":"పట్టుదలకు మరోపేరు మిన్ను జోషి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T17:16:30.816Z"},"facts":[],"events":[{"id":"event-45749","date":"2026-07-30T16:28:07.000Z","title_te":"పట్టుదలకు మరోపేరు మిన్ను జోషి","body_te":"ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు తమ దృఢ సంకల్పం, ఆకాంక్ష, శ్రద్ధతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ. అలాంటి స్ఫూర్తిదాయక జీవితమే మిన్ను జోషిది. కుటుంబం ఇచ్చిన మద్దతుతో, ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది. భారతదేశంలోని అత్యంత కఠినమైన సివిల్స్‌లో సత్తా చాటింది. మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అధిగమించి ఉన్నత స్థాయి నైపుణ్యాలతో రాణిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. […] The post పట్టుదలకు మరోపేరు మిన్ను జోషి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/another-name-for-perseverance-is-minnu-joshi/"}]}]}