{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paurulu-saamtiyuta-viplavaaniki-digaali","title_te":"పౌరులు శాంతియుత విప్లవానికి దిగాలి","section":"తాజా","status_line":"పౌరులు శాంతియుత విప్లవానికి దిగాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70996","date":"2026-08-14T19:18:33.000Z","title_te":"పౌరులు శాంతియుత విప్లవానికి దిగాలి","body_te":"దేశ ప్రజలు తమ రాజకీయ నేతను ఎన్నుకునే విధానంలో శాంతియుత విప్లవానికి దిగాలని, 2047 నాటికి భారత్‌ ఒక గౌరవప్రదమైన దేశంగా నిలవాలంటే భారీ మార్పులు అవసరమని ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sonam-wangchuk-calls-for-a-peaceful-revolution-in-how-indians-choose-political-leaders-2483537"}]}]}