{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pavan-kalyaan-epee-kebinet-samaavesaalaku-dipyootee-seeem-emduku","title_te":"పవన్‌ కల్యాణ్: ఏపీ కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం ఎందుకు హాజరుకావట్లేదు? సోషల్ మీడియాలో చర్చ-జనసేన, తెలుగుదేశం ఏం చెబుతున్నాయంటే...","section":"తాజా","status_line":"పవన్‌ కల్యాణ్: ఏపీ కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం ఎందుకు హాజరుకావట్లేదు? సోషల్ మీడియాలో చర్చ-జనసేన, తెలుగుదేశం ఏం చెబుతున్నాయంటే...","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79665","date":"2026-08-20T08:09:48.000Z","title_te":"పవన్‌ కల్యాణ్: ఏపీ కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం ఎందుకు హాజరుకావట్లేదు? సోషల్ మీడియాలో చర్చ-జనసేన, తెలుగుదేశం ఏం చెబుతున్నాయంటే...","body_te":"ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంత్రివర్గ సమావేశాలకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 18 వరకు మొత్తం 14 కేబినెట్ సమావేశాలు జరిగితే నాలుగు సమావేశాలకు ఆయన హాజరయ్యారు. మిగిలిన పది సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c3d3j3le7g2o?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiXEFVX3lxTE1VYzdTbU1yXzBJWjliRkgwNjhLSVlpM00yTnJvSUVVNVZsYnF1T0RtQVpnTnlYeGZ2U3I4N3ZBMmZDOXA5cWpvV0JuTFgtYmtWMzRHZUV4bGxfMkFP0gFiQVVfeXFMT3JsUkpuM0U1b3BYN2N2MVFVM3NBSTNzeHYtNnhGVWpFSndPeFkxYVNHTDg3NjVKWWlHR0JRQ2pwelBNVHdSa3ZuZVNuVnVzbnhNVVROWWlzSmtTWENCUFE0amc?oc=5"}]}]}