{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pavan-kalyaan-prabhaas-laamti-badaa-heerolato-moovees-chesimdi-k","title_te":"పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లాంటి బడా హీరోలతో మూవీస్ చేసింది.. కానీ 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్","section":"తాజా","status_line":"పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లాంటి బడా హీరోలతో మూవీస్ చేసింది.. కానీ 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63666","date":"2026-08-10T13:56:31.000Z","title_te":"పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లాంటి బడా హీరోలతో మూవీస్ చేసింది.. కానీ 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్","body_te":"సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/do-you-know-this-actress-who-scored-only-one-hit-out-of-five-films-she-is-nidhhi-agerwal-1885158.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4AFBVV95cUxQbGRsQVpOTlFhM0dsZFFWV2VDUXp4c1dtU0dtZGVjaGxvZ2paQnZ2UGNya3BRZ1AzdHVuSnJSX1JWUjF2UUF5Mng4MEwxdmI5akZ0ckFZSVZfaVB5a3ZDdFhINW9WZzNOb1NwX2VEeFFHdlIyUnRxT2JNc3VQV21KTmZZWmFaQ2h0WUFRaGpoTWFVMC0wWmZ1T3lFQ2MxNGxpWElvZ0FMZDcwVVJvVjBNbkd2NVQ2Sm5ENTJWWmtKWWYtZHF0WXZGWXBwRXJHbTBSMl96RF9LNUlYNG0zV2hfVtIB5gFBVV95cUxOTTd3LUJvUzVrYjhHQWI0QW9xRTBOdkNIODc2NTU5N3VnZE9Pc096aENfcUUzVmRpTmVkeGdaeU00R1ppOUpkVll0Q2paVmI3a2FEQmxZVV85T3UzYzVQLWFGb1A0NFhNM2Y2My02QU81VnpNaDJiWERyN2J5SV9pV2JMbXozWG1ycHVFanRVVmFPWU1lU052aEVuYm9QMTlUTkJQQ3BGTFRiQklLT0huNnd5a2o4b2lkWXhqMUlMRDJIUWxreEVOQTZIb2VrakRRekcteWl5RFlYaHZOcVJQVDFlSjJsdw?oc=5"}]}]}