{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pavithra-puri-aalayamlo-pooree-jagannaadh-kooturu-pavitra-poori","title_te":"Pavithra Puri : ఆలయంలో పూరీ జగన్నాధ్ కూతురు.. పవిత్ర పూరి ఫొటోలు..","section":"తాజా","status_line":"Pavithra Puri : పూరి జగన్నాధ్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. ‘పవిత్ర పూరి’ ఫోటోలు వైరల్..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-20T02:03:01.805Z"},"facts":[],"events":[{"id":"event-79252","date":"2026-08-20T01:40:58.000Z","title_te":"Pavithra Puri : పూరి జగన్నాధ్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. ‘పవిత్ర పూరి’ ఫోటోలు వైరల్..","body_te":"సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకుడు పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి తాజాగా చిరునవ్వుతో క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/puri-jagannadh-daughter-pavithra-puri-cute-looks-with-smile-goes-viral-sy-1125114.html"}]},{"id":"event-63802","date":"2026-08-10T14:27:25.000Z","title_te":"Pavithra Puri : వావ్.. పూరి జగన్నాధ్ కూతురులో ఇంత ట్యాలెంట్ ఉందా? కేదారనాథ్ ఆలయాన్ని గీసిన పవిత్ర పూరి..","body_te":"రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర తాజాగా తన ట్యాలెంట్ ని బయటపెట్టింది. తనకు బొమ్మలు గీసే కళ ఎక్కడా నేర్చుకోకుండానే వచ్చిందని, గత సంవత్సరం కేదారనాథ్ శివుడు కలలోకి వచ్చాడని, ఆ తెల్లారే కలం పెట్టి ఆలయ నమూనాను గీయడం మొదలుపెట్టానని, అది పూర్తయినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించిందని తెలిపింది. పవిత్ర తను గీసిన కేదారనాథ్ ఆలయాన్ని చూపిస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/puri-jagannadh-daughter-pavithra-puri-shares-her-drawing-skills-sy-1120554.html"}]},{"id":"event-35687","date":"2026-07-24T14:52:35.000Z","title_te":"Pavithra Puri : అన్నయ్య బర్త్ డే.. చిన్నప్పటి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన పూరి జగన్నాధ్ కూతురు..","body_te":"పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి నేడు తన అన్నయ్య, హీరో ఆకాష్ జగన్నాధ్ పుట్టిన రోజు కావడంతో చిన్నప్పటి స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/puri-jagannadh-daughter-pavithra-puri-shares-akash-jagannadh-childhood-photos-on-his-birthday-photos-sy-1114160.html"}]},{"id":"event-5281","date":"2026-07-07T13:21:36.000Z","title_te":"Pavithra Puri : ఆలయంలో పూరీ జగన్నాధ్ కూతురు.. పవిత్ర పూరి ఫొటోలు..","body_te":"డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి తాజాగా ఓ ఆలయానికి వెళ్లగా అక్కడ చీకటి వెలుగుల్లో దిగిన సింపుల్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/puri-jagannadh-daughter-pavithra-puri-in-temple-photos-sy-1108066.html"}]}]}