{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pavithra-puri-kalalo-kanipimchina-kedaaranaath-sivudu-poori-jaga","title_te":"Pavithra Puri | కలలో కనిపించిన కేదారనాథ్ శివుడు.. పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!","section":"తాజా","status_line":"Pavithra Puri | కలలో కనిపించిన కేదారనాథ్ శివుడు.. పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T03:28:10.022Z"},"facts":[],"events":[{"id":"event-64392","date":"2026-08-11T02:35:08.000Z","title_te":"Pavithra Puri | కలలో కనిపించిన కేదారనాథ్ శివుడు.. పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!","body_te":"Pavithra Puri | ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తనలోని మరో టాలెంట్‌ను పరిచయం చేస్తూ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pavithra-puri-cute-pics-viral-2479980"}]}]}