{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pavitra-sraavanamaasamlo-teevra-vishaadam-daiva-darsanaaniki-vel","title_te":"పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి","section":"తాజా","status_line":"పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T04:01:58.879Z"},"facts":[],"events":[{"id":"event-74341","date":"2026-08-17T03:03:53.000Z","title_te":"పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి","body_te":"శ్రావణమాసంలోని పవిత్ర మూడో సోమవారం రోజున దేశంలో రెండు ఊహించని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అపశ్రుతి వెలుగు చూసింది. ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆలయంలో జరిగిన గొడవలో ఇద్దరు భక్తులు మరణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/tragedy-in-kanchipuram-2-devotees-die-in-mishap-during-goddess-temple-festivities-1889919.html"}]}]}