{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pavitramaina-premanu-choostaaru","title_te":"పవిత్రమైన ప్రేమను చూస్తారు!","section":"తాజా","status_line":"పవిత్రమైన ప్రేమను చూస్తారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T00:50:18.266Z"},"facts":[],"events":[{"id":"event-20320","date":"2026-07-16T00:41:03.000Z","title_te":"పవిత్రమైన ప్రేమను చూస్తారు!","body_te":"‘ఈ ఐదారేళ్లలో మీ దగ్గరి నుంచి ఎంతో ప్రేమను సంపాదించుకున్నా. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు చూశాను. మంచి సినిమాలు చేసి మీ ఆదరణ పొందాలని నిత్యం ప్రయత్నిస్తున్నా’ అని అన్నారు హీరో కిరణ్‌ అబ్బవరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/even-looking-back-after-ten-years-this-ranks-among-my-best-films-says-kiran-abbavaram-2452757"}]}]}