{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pay-later-apps-aan-lain-lo-shaapimg-chesetappudu-ee-tappulu-ches","title_te":"Pay Later Apps: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? జీవితాంతం బాధపడతారు జాగ్రత్త..","section":"తాజా","status_line":"Pay Later Apps: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? జీవితాంతం బాధపడతారు జాగ్రత్త..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T06:11:57.969Z"},"facts":[],"events":[{"id":"event-24384","date":"2026-07-18T06:00:35.000Z","title_te":"Pay Later Apps: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? జీవితాంతం బాధపడతారు జాగ్రత్త..","body_te":"పే లెటర్ యాప్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువును ఈ ఆప్షన్ ద్వారా మీ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేకపోయినా కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత 15 లేదా నెల రోజుల తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి ఎలాంటి వడ్డీ ఉండదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/using-buy-now-pay-later-heres-how-bnpl-can-impact-your-cibil-score-1868045.html"}]}]}