{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paytm-itr-filing-taaks-peyarlaku-pamdage-ika-peteeemlo-jast-roo","title_te":"Paytm ITR Filing : టాక్స్ పేయర్లకు పండగే.. ఇక పేటీఎంలో జస్ట్ రూ. 11కే ITR ఫైల్ చేయొచ్చు.. ఫుల్ ప్రాసెస్ మీకోసం..!","section":"తాజా","status_line":"Paytm ITR Filing : టాక్స్ పేయర్లకు పండగే.. ఇక పేటీఎంలో జస్ట్ రూ. 11కే ITR ఫైల్ చేయొచ్చు.. ఫుల్ ప్రాసెస్ మీకోసం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41822","date":"2026-07-28T11:39:33.000Z","title_te":"Paytm ITR Filing : టాక్స్ పేయర్లకు పండగే.. ఇక పేటీఎంలో జస్ట్ రూ. 11కే ITR ఫైల్ చేయొచ్చు.. ఫుల్ ప్రాసెస్ మీకోసం..!","body_te":"Paytm ITR Filing : పేటీఎం, క్లియర్ టాక్సు భాగస్వామ్యంతో కేవలం రూ. 11 నుంచే ఐటీఆర్ ఫైలింగ్ సర్వీసులను ప్రారంభించింది. తద్వారా వినియోగదారులు తమ ఇంటినుంచే సౌకర్యవంతంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/paytm-launches-rs-11-itr-filing-with-cleartax-whats-included-and-should-you-use-it-sh-1115493.html"}]}]}