{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peacock-dies-kareemnagar-lo-vidyudaaghaatamto-nemali-mruti","title_te":"Peacock-Dies | కరీంనగర్‌లో విద్యుదాఘాతంతో నెమలి మృతి","section":"తాజా","status_line":"Peacock-Dies | కరీంనగర్‌లో విద్యుదాఘాతంతో నెమలి మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T12:46:03.686Z"},"facts":[],"events":[{"id":"event-41881","date":"2026-07-28T12:30:58.000Z","title_te":"Peacock-Dies | కరీంనగర్‌లో విద్యుదాఘాతంతో నెమలి మృతి","body_te":"రీం'నగరం'లోని వావిలాలపల్లె హనుమాన్ దేవాలయం సమీపంలో జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా స్థానికులు వావిలాలపల్లికి చెందిన కిరణ్‌కుమార్‌ ద్వారా బ్లూ క్రాస్ అధికారులకు సమాచారమిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/peacock-dies-of-electrocution-in-karimnagar-2465677"}]}]}