{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peanut-benefits-pottutonaa-pottu-lekumdaanaa-palleelu-elaa-tinad","title_te":"Peanut Benefits: పొట్టుతోనా.. పొట్టు లేకుండానా? పల్లీలు ఎలా తినడం ఎక్కవ ప్రయోజనకరం!","section":"తాజా","status_line":"Peanut Benefits: పొట్టుతోనా.. పొట్టు లేకుండానా? పల్లీలు ఎలా తినడం ఎక్కవ ప్రయోజనకరం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T12:10:02.718Z"},"facts":[],"events":[{"id":"event-84947","date":"2026-08-23T11:03:10.000Z","title_te":"Peanut Benefits: పొట్టుతోనా.. పొట్టు లేకుండానా? పల్లీలు ఎలా తినడం ఎక్కవ ప్రయోజనకరం!","body_te":"పల్లీలు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా ఆహారంలో చేర్చుకుంటారు. కొందు పొట్టు తీసి తింటే.. మరికొందరు పొట్టుతో పాటు ఆహారంలోకి తీసుకుంటారు. మరి ఈ రెండి విధానాల్లో ఆరోగ్యానికి ఏది మంచిది పొట్టు తీసి తినడమా లేదా తీయకుండ తినడమా?.. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-right-way-to-eat-peanuts-with-skin-or-without-skin-for-maximum-nutrition-1894742.html"}]}]}