{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pechchuloodinay-inupachuvvalu-telinay","title_te":"పెచ్చులూడినయ్‌.. ఇనుపచువ్వలు తేలినయ్‌!","section":"తాజా","status_line":"పెచ్చులూడినయ్‌.. ఇనుపచువ్వలు తేలినయ్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52525","date":"2026-08-03T20:14:49.000Z","title_te":"పెచ్చులూడినయ్‌.. ఇనుపచువ్వలు తేలినయ్‌!","body_te":"పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ రహదారి సమీపంలోనే పెద్ద చెరువు ఉండడంతో మత్తడి ద్వారా వచ్చే వరదనీరు వెళ్లేలా ఏర్పాటు చేయగా, దశాబ్దాలు గడిచేకొద్దీ శిథిలావస్థకు చేరింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/funds-were-sanctioned-for-the-construction-of-a-new-bridge-during-the-brs-regime-the-congress-government-has-not-paid-attention-even-after-three-years-2472515"}]}]}