{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peda-braahmanulaku-runaalu-mamjooru-cheyaali","title_te":"‘పేద బ్రాహ్మణులకు రుణాలు మంజూరు చేయాలి’","section":"తాజా","status_line":"‘పేద బ్రాహ్మణులకు రుణాలు మంజూరు చేయాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T14:40:10.483Z"},"facts":[],"events":[{"id":"event-45554","date":"2026-07-30T14:18:11.000Z","title_te":"‘పేద బ్రాహ్మణులకు రుణాలు మంజూరు చేయాలి’","body_te":"తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ పరిషత్ నుంచి రుణాల (లోన్స్) కోసం నిరీక్షిస్తున్న పేద బ్రాహ్మణులకు తక్షణమే రుణాలు మంజూరుయ్యేలా చర్యలు తీసుకోవాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ జిల్లా వాసి బొల్లా వేణుగోపాల్‌రావు కోరారు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/loans-should-be-sanctioned-to-poor-brahmins-2468020"}]}]}