{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pedala-chaduvulapai-sarkaar-chulakana-es-eph-ai","title_te":"పేదల చదువులపై సర్కార్‌ చులకన: ఎస్‌ఎఫ్‌ఐ","section":"తాజా","status_line":"పేదల చదువులపై సర్కార్‌ చులకన: ఎస్‌ఎఫ్‌ఐ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T01:16:34.872Z"},"facts":[],"events":[{"id":"event-57707","date":"2026-08-07T01:11:38.000Z","title_te":"పేదల చదువులపై సర్కార్‌ చులకన: ఎస్‌ఎఫ్‌ఐ","body_te":"రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులను కాంగ్రెస్‌ సర్కార్‌ చులకన చేయడం తగదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీ సాగర్‌ హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sfi-demands-release-of-pending-scholarships-at-indira-park-2476012"}]}]}